Wed Dec 17 2025 17:08:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కుటుంబాలకు జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓటర్లకు లేఖ రాశారు. ప్రధానంగా సంక్షేమ పథకాలను అందుకుంటున్న కుటుంబాలకు జగన్ లేఖలు రాశారు. ఈ లేఖలో [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓటర్లకు లేఖ రాశారు. ప్రధానంగా సంక్షేమ పథకాలను అందుకుంటున్న కుటుంబాలకు జగన్ లేఖలు రాశారు. ఈ లేఖలో [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓటర్లకు లేఖ రాశారు. ప్రధానంగా సంక్షేమ పథకాలను అందుకుంటున్న కుటుంబాలకు జగన్ లేఖలు రాశారు. ఈ లేఖలో తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్దిని జగన్ వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలుపై పెట్టిన శ్రద్ధను జగన్ ఈ లేఖలో వివరించారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని జగన్ ఆ లేఖలో కోరారు.
Next Story