Tue Mar 24 2026 04:01:54 GMT+0530 (India Standard Time)
ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయండి
ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. పోలవరం కాఫర్ డ్యాం [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. పోలవరం కాఫర్ డ్యాం [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. పోలవరం కాఫర్ డ్యాం ఖాళీలను త్వరగా పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశిచంారు. స్పిల్ ఛానల్ లో మట్టి, కాంక్రీట్ పనులను వేగవంతం చేయాలని జగన్ కోరారు. నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా జగన్ కు అధికారులు తెలిపారు. డిసెంబరు నాటికి వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ పూర్తవుతుందని పేర్కొన్నరాు. వంశధార పనులను కూడా జులై నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Next Story