Tue Mar 24 2026 02:26:16 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఎన్నికల ప్రచారానికి జగన్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయించిందని చెబుతున్నారు. ఈనెల 14 వ తేదీన తిరుపతిలో జరిగే [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయించిందని చెబుతున్నారు. ఈనెల 14 వ తేదీన తిరుపతిలో జరిగే [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్నారు. ఈ మేరకు పార్టీ నిర్ణయించిందని చెబుతున్నారు. ఈనెల 14 వ తేదీన తిరుపతిలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొనే అవకాశముంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ దూరంగా ఉంటారని భావించారు. కానీ అక్కడ పార్టీ నేతల కోరిక మేరకు జగన్ ఒక బహిరంగ సభలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటనపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశముంది.
Next Story