Tue Mar 24 2026 00:59:26 GMT+0530 (India Standard Time)
తిరుపతి ఓటర్లకు జగన్ లేఖ
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అన్న దానినై స్పష్టత రాలేదు. అయితే జగన్ ఓటర్లకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అన్న దానినై స్పష్టత రాలేదు. అయితే జగన్ ఓటర్లకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అన్న దానినై స్పష్టత రాలేదు. అయితే జగన్ ఓటర్లకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ ప్రచారంలో పాల్గొన లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ వస్తారన్న దానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. అయితే జగన్ మాత్రం వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఓటర్లను లేఖ ద్వారా కోరనున్నట్లు తెలిసింది.
Next Story