Mon Mar 23 2026 20:32:10 GMT+0530 (India Standard Time)
జవాన్ల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో
మావోయిస్టుల చేతిలో మరణించిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మొన్న ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ [more]
మావోయిస్టుల చేతిలో మరణించిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మొన్న ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ [more]

మావోయిస్టుల చేతిలో మరణించిన ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. మొన్న ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో గుంటూరు జిల్లాకు చెందిన మురళీ కృష్ణ, విజయనగరం జిల్లాకు చెందిన జగదీష్ మరణించారు. అయితే మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ఆ రెండు కుటుంబాలకు జగన్ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ఒక్కొక్క జవాన్ కుటుంబానికి ముప్ఫయి లక్షలను ప్రకటించింది.
Next Story