Sun Feb 01 2026 12:12:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ పరామర్శ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థిితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో [more]
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థిితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో [more]

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థిితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నైలోని అడయార్ ఆసుపత్రిలో రోజా సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని జగన్ రోజాకు సూచించారు. విశ్రాంతి తీసుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Next Story