Mon Mar 23 2026 05:12:49 GMT+0530 (India Standard Time)
జగన్ దంపతులకు కరోనా వ్యాక్సిన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనతో పాటు భార్య భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరులోని పదో వార్డు కార్యాలయంలో జగన్ దంపతులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట సేపు అబ్జర్వేషన్ లో ఉండాల్సి వచ్చింది. అనంతరం జగన్ వైద్యాధికారులు, సచివాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Next Story