Mon Mar 23 2026 00:58:21 GMT+0530 (India Standard Time)
జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుకు నిర్ణయం
రాజధాని అమరావతికి చెందని దళిత రైతు జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్డ్, దళిత రైతులు కలసి ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే [more]
రాజధాని అమరావతికి చెందని దళిత రైతు జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్డ్, దళిత రైతులు కలసి ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే [more]

రాజధాని అమరావతికి చెందని దళిత రైతు జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. అసైన్డ్, దళిత రైతులు కలసి ముఖ్యమంత్రి జగన్ పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అలాగే మంగళిగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వీరు నిర్ణయించారు. రాజధాని దళిత రైతుల హక్కులను వీరు భంగం కల్గిస్తున్నారని ఆరోపించారు. తమ హక్కులను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతుందని వారు ఆరోపించారు. దీంతో సీఎంజగన్, ఎమ్మెల్యే ఆళ్లపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Next Story