Wed Mar 25 2026 22:07:21 GMT+0530 (India Standard Time)
నేడు ఏలూరులో జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏలూరుకు రానున్నారు. ఆయన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నరాు. ఈరోజు ఉదయం 11గంటలకు ఏలూరుకు చేరుకుని వంగాయగూడెంలో [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏలూరుకు రానున్నారు. ఆయన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నరాు. ఈరోజు ఉదయం 11గంటలకు ఏలూరుకు చేరుకుని వంగాయగూడెంలో [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఏలూరుకు రానున్నారు. ఆయన వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నరాు. ఈరోజు ఉదయం 11గంటలకు ఏలూరుకు చేరుకుని వంగాయగూడెంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించనున్నారు. తర్వాత ఏలూరు ఇండోర్ స్టేడియంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్టును జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఏలూరు నుంచే ఆరోగ్య శ్రీని ప్రారంభించిన విషయాన్ని వైసీపీ నేతల గుర్తు చేసుకుంటున్నారు.
Next Story