Sun Mar 22 2026 02:13:59 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ స్థానంలో ఎవరు..? గవర్నర్ కు మూడు పేర్లు సిఫార్సు
రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకంలో జగన్ ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై మూడు పేర్లను గవర్నర్ కు సిఫార్సు [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకంలో జగన్ ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై మూడు పేర్లను గవర్నర్ కు సిఫార్సు [more]

రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకంలో జగన్ ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. ఈ మేరకు కొత్త ఎన్నికల కమిషనర్ నియామకంపై మూడు పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసినట్లు తెలిసింది. మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని,తో పాటు ప్రేమ్ చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేశారంటున్నారు. నీలం సాహ్నికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త కమిషనర్ ను నియమించాల్సి ఉంది.
Next Story