Sat Mar 21 2026 11:27:24 GMT+0530 (India Standard Time)
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై జగన్ సమీక్ష
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని తదితరులతో [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని తదితరులతో [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని తదితరులతో జగన్ సమీక్షించారు. ఇప్పటికే వైసీపీ తిరుపతి ఉప ఎన్నికలకు అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ప్రకటించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలను అప్పగించాలని జగన్ ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story