Fri Mar 20 2026 21:36:03 GMT+0530 (India Standard Time)
ఆ ఎంపికపై జగన్ కసరత్తు…నేడు ప్రకటించే అవకాశం
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 18న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వీరి ఎంపిక కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 11 [more]
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 18న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వీరి ఎంపిక కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 11 [more]

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 18న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. వీరి ఎంపిక కోసం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా 11 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై జగన్ సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. నేడు వీరిపేర్లను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని చెబుతున్నారు.
Next Story