Fri Mar 20 2026 04:58:11 GMT+0530 (India Standard Time)
జగన్ పార్టీ పెట్టి నేటికి పదేళ్లు
సరిగ్గా పదేళ్ల క్రితం ఇదేరోజు వైఎస్ జగన్ పార్టీని ప్రారంభించారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీని స్థాపించారు. [more]
సరిగ్గా పదేళ్ల క్రితం ఇదేరోజు వైఎస్ జగన్ పార్టీని ప్రారంభించారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీని స్థాపించారు. [more]

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదేరోజు వైఎస్ జగన్ పార్టీని ప్రారంభించారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి జగన్ అధ్యక్షుడిగా, గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ వ్యవహరిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టి నేటికి పదేళ్లు పూర్తికావడంతో పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ పెట్టిన ఎనిమిదేళ్లకు జగన్ ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఐదేళ్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
Next Story