Sun May 19 2024 08:02:07 GMT+0000 (Coordinated Universal Time)
నేడు గుడివాడకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. గుడివాడలో జరిగే ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. గుడివాడలో జరిగే ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. గుడివాడలో జరిగే ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకానున్నారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా యాగాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. దాదాపు రెండు గంటల పాటు జగన్ గుడివాడలోనే ఉండనున్నారు.
Next Story