Fri Mar 20 2026 11:19:16 GMT+0530 (India Standard Time)
అఖిలపక్షంతో వెళ్లడానికి జగన్ రెడీ
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అఖలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే ఖచ్చితంగా అఖిలపక్షాన్ని జగన్ తీసుకెళతారు. జగన్ అధికారంలోకి [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అఖలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే ఖచ్చితంగా అఖిలపక్షాన్ని జగన్ తీసుకెళతారు. జగన్ అధికారంలోకి [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అఖలపక్షంతో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇస్తే ఖచ్చితంగా అఖిలపక్షాన్ని జగన్ తీసుకెళతారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవువుతుంది. ఇప్పటి వరకూ ప్రధాని మోదీని, అమిత్ షాలను తొమ్మిదిసార్లు కలిశారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించి వచ్చారు. ప్రత్యేకహోదాపై అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలన్న డిమాండ్ ఉన్నా దానిని జగన్ పట్టించుకోలేదు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రం అన్ని పార్టీలతో కలసి మోదీని కలిసేందుకు జగన్ సిద్ధమయ్యారు.
Next Story