Thu Dec 18 2025 13:45:00 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ మరో ఉచిత పథకం… వారికి మాత్రమే
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ఉచిత పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్ కిన్స్ ను పంపిణీ చేయాలని జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ఉచిత పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్ కిన్స్ ను పంపిణీ చేయాలని జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ఉచిత పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్ కిన్స్ ను పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న ఏడు నుంచి 12వ తరగతి చదువుతన్న విద్యార్థినులకు ఈ పథకం వర్తించనుంది. బ్రాండెండ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్ కిన్స్ ను ఉచితంగా అందజేయనున్నారు. ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
Next Story