Sat Mar 21 2026 12:57:38 GMT+0530 (India Standard Time)
అపాయింట్ మెంట్ దొరకకపోవడంతో ఢిల్లీకి జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ ఢిల్లీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ ఢిల్లీ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో జగన్ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, నేడు కేంద్ర బీజేపీ కమిటీ సమావేశం ఉండటంతో జగన్ కు ఢిల్లీ పెద్దల అపాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది. అయితే తనకు అపాయింట్ మెంట్ కోరుతూ అమిత్ షాకు జగన్ లేఖ రాశారు. వచ్చే వారం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది.
Next Story