Fri Jun 09 2023 17:49:37 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ ఢిల్లీ పర్యటన?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మేరకు నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మేరకు నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ మేరకు నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల 4వ తేదీన తిరుపతి కి రానున్న అమిత్ షాతో జగన్ భేటీ కావాలనుకున్నారు. అది వాయిదా పడటంతో జగన్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని కూడా జగన్ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాని భావిస్తున్నారు.
Next Story