Thu Mar 26 2026 11:03:33 GMT+0530 (India Standard Time)
జగన్ అపాయింట్ మెంట్ కోసం?
సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. సచివాలయ ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించాయి. సచివాలయాన్ని విశాఖకు [more]
సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. సచివాలయ ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించాయి. సచివాలయాన్ని విశాఖకు [more]

సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఉద్యోగ సంఘాలు ప్రయత్నించాయి. సచివాలయ ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించాయి. సచివాలయాన్ని విశాఖకు మార్చడంపై సచివాలయ ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశాఖపట్నం వెళ్లేందుకు మొగ్గు చూపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వెళ్లే సచివాలయ ఉద్యోగులు మాత్రం విశాఖకు సచివాలయ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. సీఎం అపాయింట్ మెంట్ ఇంకా ఉద్యోగ సంఘాలకు ఖరారు కాలేదు.
Next Story