Sun Feb 01 2026 22:26:53 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఇవేనట.. జగన్ పరిశీలనలో…?
వైసీపీలో ఎమ్మెల్సీల కోసం పార్టీ హైకమాండ్ ఎనిమిది మంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా భగీరధరెడ్డి, మర్రి రాజశేఖర్, ఆమంచి కృష్ణమోహన్, దుట్టా [more]
వైసీపీలో ఎమ్మెల్సీల కోసం పార్టీ హైకమాండ్ ఎనిమిది మంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా భగీరధరెడ్డి, మర్రి రాజశేఖర్, ఆమంచి కృష్ణమోహన్, దుట్టా [more]

వైసీపీలో ఎమ్మెల్సీల కోసం పార్టీ హైకమాండ్ ఎనిమిది మంది పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో మహ్మద్ ఇక్బాల్, చల్లా భగీరధరెడ్డి, మర్రి రాజశేఖర్, ఆమంచి కృష్ణమోహన్, దుట్టా రామచంద్రరావు, సి.రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు తో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే ఈ జాబితాలో ఆరుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి జగన్ దీనిపై కసరత్తులు ప్రారంభించారు. రెండు, మూడు రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.
Next Story