Sun Mar 22 2026 15:21:56 GMT+0530 (India Standard Time)
రైల్వే మంత్రికి జగన్ లేఖ… ఆ భూముల విషయంలో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న రైల్వే భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న రైల్వే భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. విజయవాడలో ఉన్న రైల్వే భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. విజయవాడలోని రాజేరాజేశ్వరరావు పేటలో రైల్వే భూములను 800 కుటుంబాలు ఆక్రమించాయని, వాటిని క్రమబద్దీకరణ చేేయాల్సిన అవసరం ఉందని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ భూమికి ప్రత్యామ్నాయంగా రైల్వే శాఖకు అజీజ్ పేట లో 25 ఎకరాల భూమిని కేటాయిస్తామని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story