Sun Mar 22 2026 21:38:26 GMT+0530 (India Standard Time)
ఉగాది రోజున వారికి బంపర్ ఆఫర్.. జగన్ ఆదేశం
గ్రామ సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సన్మానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను గుర్తించేలా సత్కారం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లకు [more]
గ్రామ సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సన్మానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను గుర్తించేలా సత్కారం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లకు [more]

గ్రామ సచివాలయ వాలంటీర్లను ఉగాది రోజున సన్మానించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను గుర్తించేలా సత్కారం చేయాలని జగన్ అభిప్రాయపడ్డారు. వాలంటీర్లకు ప్రోత్సహాకాలను అందజేయాలని అన్నారరు. ఇందుకోసం కార్యాచరణను సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించేలా కార్యక్రమం చేపట్టాలని జగన్ అన్నారు. ఉగాది రోజు ఈ సత్కార కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేయాలన్నారు.
Next Story