Mon Mar 23 2026 05:12:50 GMT+0530 (India Standard Time)
జగన్ ఆయనకు హామీ.. ఎమ్మెల్సీ గ్యారంటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి విషయంలో చల్లా భగీరధరెడ్డి కి హామీ ఇచ్చారు. త్వరలోజరగబోయే ఎన్నికల్లో భగీరధరెడ్డికి అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి విషయంలో చల్లా భగీరధరెడ్డి కి హామీ ఇచ్చారు. త్వరలోజరగబోయే ఎన్నికల్లో భగీరధరెడ్డికి అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి విషయంలో చల్లా భగీరధరెడ్డి కి హామీ ఇచ్చారు. త్వరలోజరగబోయే ఎన్నికల్లో భగీరధరెడ్డికి అవకాశం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన స్థానంలో కుమారుడికి అవకాశం కల్పించాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి చల్లా భగీరధరెడ్డికి జగన్ ఖరారు చేశారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Next Story