Mon Mar 23 2026 05:12:49 GMT+0530 (India Standard Time)
ప్రధానికి మరో మారు ప్రత్యేక హోదాను గుర్తు చేస్తూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈరోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈరోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. ఈరోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి మరో మారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికంగా అభివృద్ది జరుగుతుందని, రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని జగన్ ప్రధాని మోదీ ఎదుట విజ్ఞప్తి చేశారు.
Next Story