Mon Mar 23 2026 09:32:51 GMT+0530 (India Standard Time)
నేడు అంతర్వేదికి జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన నేరుగా అంతర్వేది లో జగన్ స్వామి వారి రథాన్ని ప్రారంభించనున్నారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన నేరుగా అంతర్వేది లో జగన్ స్వామి వారి రథాన్ని ప్రారంభించనున్నారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన నేరుగా అంతర్వేది లో జగన్ స్వామి వారి రథాన్ని ప్రారంభించనున్నారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రధసప్తమి సందర్భంగా వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతర్వేదిలో స్వామి వారి కోసం నూతనంగా నిర్మించిన రధాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. జగన్ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story