Mon Mar 23 2026 14:10:13 GMT+0530 (India Standard Time)
రేపు తూర్పు గోదావరి జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అంతర్వేదిని సందర్శించనున్నారు. అంతర్వేదిలో స్వామి వారికి నూతనంగా నిర్మించిన స్వామి వారి రధాన్ని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అంతర్వేదిని సందర్శించనున్నారు. అంతర్వేదిలో స్వామి వారికి నూతనంగా నిర్మించిన స్వామి వారి రధాన్ని [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన అంతర్వేదిని సందర్శించనున్నారు. అంతర్వేదిలో స్వామి వారికి నూతనంగా నిర్మించిన స్వామి వారి రధాన్ని జగన్ ప్రారంభించనున్నారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా జగన్ దర్శించుకోనున్నారు. జగన్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story