Mon Mar 23 2026 15:30:55 GMT+0530 (India Standard Time)
జగన్ కు స్వామీజీ సూచనలివే…?
ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నిన్న విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ కు కొన్ని సూచనలు చేశారట. రాష్ట్రంలో [more]
ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నిన్న విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ కు కొన్ని సూచనలు చేశారట. రాష్ట్రంలో [more]

ఏపీ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ నిన్న విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్ కు కొన్ని సూచనలు చేశారట. రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయాలని సీఎంను స్వామీజీ కోరారని తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడుల విషయం కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చింది. అయితే దేవాదాయశాఖను మరింత బలోపేతం చేయాలని స్వామిజీ జగన్ కు సూచించారని తెలుస్తోంది. వారసత్వం అర్చకత్వం విషయం అమలు చేయాలని స్వామీజీ కోరినట్లు చెబుతున్నారు.
Next Story