Mon Mar 23 2026 15:30:55 GMT+0530 (India Standard Time)
విశాఖకు చేరుకున్న జగన్.. కార్మిక సంఘాల నేతలతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. తొలుత విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. తొలుత విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు చేరుకున్నారు. తొలుత విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా ఎలా ముందుకు వెళ్లాలన్నది జగన్ వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. స్టీల్ ప్లాంట్ కు చెందిన అన్ని కార్మిక సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అనంతరం శారదాపీఠంలో జరుగుతున్న రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. పూజ, యాగ క్రతువులో జగన్ పాల్గొననున్నారు. శారదా పీఠాధిపతి నుంచి జగన్ ఆశీస్సులు పొందుతారు.
Next Story