Mon Mar 23 2026 17:02:46 GMT+0530 (India Standard Time)
జగన్ కు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో అవార్డు లభించింది. స్కాచ్ గ్రూపు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో అవార్డు లభించింది. స్కాచ్ గ్రూపు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మరో అవార్డు లభించింది. స్కాచ్ గ్రూపు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ జగన్ తక్కుల కాలంలో నెరవేర్చారని స్చాచ్ గ్రూపు ఛైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తమ గ్రూపు వివిధ పథకాలపై అధ్యయనం చేసిందన్నారు. ఏపీలో అమలవుతున్న వైఎస్ఆర్ భరోసా పథకం రైతులను కష్టాల నుంచి గట్టెక్కిస్తుందన్నారు. అనేక పథకాలు పాలనను ప్రజలకు చేరువ చేశాయని, అందుకే జగన్ కు సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Next Story