Tue Mar 24 2026 09:48:20 GMT+0530 (India Standard Time)
వాలంటీర్ కుటుంబానికి జగన్ యాభై లక్షల పరిహారం
వాలంటీర్ కుటుంబానికి జగన్ యాభై లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వాలంటీర్ పిల్లా లలిత మరణించారు. ఈ విషయాన్ని మంత్రి అప్పలరాజు ముఖ్యమంత్రి [more]
వాలంటీర్ కుటుంబానికి జగన్ యాభై లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వాలంటీర్ పిల్లా లలిత మరణించారు. ఈ విషయాన్ని మంత్రి అప్పలరాజు ముఖ్యమంత్రి [more]

వాలంటీర్ కుటుంబానికి జగన్ యాభై లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుని వాలంటీర్ పిల్లా లలిత మరణించారు. ఈ విషయాన్ని మంత్రి అప్పలరాజు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వాలంటీర్ లలిత కుటుంబాన్ని ఆదుకునేందుకు జగన్ ఆమె కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. మరణించిన లలిత శ్రీకాకుళం జి్లలా పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన వారు.
Next Story