Tue Mar 24 2026 12:48:44 GMT+0530 (India Standard Time)
నేడు నవరత్నాలపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు నవరత్నాలపై సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. నవరత్నాలు అమలుపై ఆయన అధికారులను అడిగి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు నవరత్నాలపై సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. నవరత్నాలు అమలుపై ఆయన అధికారులను అడిగి [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నేడు నవరత్నాలపై సమీక్ష చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన నేడు సమావేశం కానున్నారు. నవరత్నాలు అమలుపై ఆయన అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటి వరకూ నవరత్నాలు అమలు జరిగిన తీరు, ఫీడ్ బ్యాక్ ను జగన్ సమీక్షించనున్నారు. శాఖల వారీగా జగన్ సమీక్ష చేయనుండటంతో అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధమయ్యారు.
Next Story