Wed Mar 25 2026 15:24:31 GMT+0530 (India Standard Time)
అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాల్సిందే
పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టల పూర్తికి నిర్ణీత సమాయాన్ని ఇచ్చామని, ఆలోపే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని [more]
పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టల పూర్తికి నిర్ణీత సమాయాన్ని ఇచ్చామని, ఆలోపే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని [more]

పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టల పూర్తికి నిర్ణీత సమాయాన్ని ఇచ్చామని, ఆలోపే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. ప్రధానంగా వెలింగొండ, వంశధార, అవుకు టన్నెల్ తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారరు. రాయలసీమ, పల్నాడు దుర్భిక్ష నివారణ పథకాలకు ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పోలవరం కాఫర్ డ్యాం కారణంగా ఎవరూ ముంపు బారిన పడకుండా చూడాలని జగన్ అధికారులను కోరారు.
Next Story