Fri Jun 09 2023 17:14:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడున్నర గంటలుగా జగన్ సమీక్ష
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ [more]
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ [more]

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతున్నారు. అడ్వొకేట్ జనరల్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం దాదాపు మూడున్నర గంటలుగా సాగుతుంది. సుప్రీంతీర్పు పై ఏం చేయాలన్న దానిపై జగన్ ఇంకా చర్చిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story