Thu Mar 26 2026 02:09:52 GMT+0530 (India Standard Time)
ఎంపీలతో జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్లమెంటు సభ్యులతో భేటీకానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై జగన్ పార్లమెంటు సభ్యులతో చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పార్లమెంటు సభ్యులతో భేటీకానున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహాలపై జగన్ పార్లమెంటు సభ్యులతో చర్చించనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేలా వ్యూహాన్ని రచించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జగన్ ఎంపీలతో భేటీ కానున్నారు.
Next Story