Thu Mar 26 2026 05:29:17 GMT+0530 (India Standard Time)
జగన్ తో ఆ ఇద్దరు అధికారుల భేటీ…విషయం ఏంటంటే?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కీలక అధికారులు భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ లతో జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కీలక అధికారులు భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ లతో జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కీలక అధికారులు భేటీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్ లతో జగన్ సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికలు, నిర్వహణపై వారితో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఈ మధ్యాహ్నం వీరు భేటీ కానుండటంతో ముందుగానే వీరిద్దరూ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story