Fri Jun 09 2023 17:57:30 GMT+0000 (Coordinated Universal Time)
ఇళ్ల పట్టాల పంపిణీ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ [more]

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దదారులకు 90 రోజుల్లోగా పట్టాలను ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. లబ్దిదారులు సంతృప్తి పడేలా ఈ కార్యక్రమం కొనసాగాలని జగన్ కోరారు.
Next Story