Thu Mar 26 2026 10:28:52 GMT+0530 (India Standard Time)
ఇంకా ఢిల్లీలోనే జగన్… ఈరోజు….?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్ నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్లమెంటు [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్ నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్లమెంటు [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన జగన్ నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం చేకూరేలా జగన్ పర్యటన కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ ప్రాజెక్టులకు విడుదల కావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై జగన్ నేడు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story