Thu Mar 26 2026 12:02:48 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో జగన్.. మరికాసేపట్లో…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు కేంద్ర అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధిపనులు, [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు కేంద్ర అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధిపనులు, [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు కేంద్ర అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధిపనులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గురించి జగన్ అమిత్ షాకు వివరించే అవకాశముంది. ఇటీవలే జగన్ అమిత్ షాను కలిసి వచ్చారు. వెనువెంటనే జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది.
Next Story