Fri Dec 12 2025 23:17:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఈడీ కోర్టు నుంచి జగన్ కు హాజరు మినహాయింపు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కోర్టు హాజరకు మినహాయింపు లభించింది. హెటిరో, అరబిందో కేసులో నేడు జగన్ ఈడీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కోర్టు హాజరకు మినహాయింపు లభించింది. హెటిరో, అరబిందో కేసులో నేడు జగన్ ఈడీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కోర్టు హాజరకు మినహాయింపు లభించింది. హెటిరో, అరబిందో కేసులో నేడు జగన్ ఈడీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాన అధికారిక కార్యక్రమాల్లో ఉన్నానని, హైదరాబాద్ కు 400కిలో మీటర్ల దూరంలో ఉన్నానని జగన్ తరుపున న్యాయవాది ఈడీ కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో జగన్ కు విచారణ నుంచి మినహాయింపు లభించింది. ఈడీ కోర్టుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
Next Story