Fri Mar 27 2026 07:06:25 GMT+0530 (India Standard Time)
బెజవాడలో నేడు జగన్ శంకుస్థాపనలు
చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుష్థాపన చేయనున్నారు. మొత్తం 9 ఆలయాల నిర్మాణాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు [more]
చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుష్థాపన చేయనున్నారు. మొత్తం 9 ఆలయాల నిర్మాణాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు [more]

చంద్రబాబు హయాంలో కూల్చివేసిన ఆలయ పునర్నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి జగన్ శంకుష్థాపన చేయనున్నారు. మొత్తం 9 ఆలయాల నిర్మాణాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు 70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న దుర్గగుడి అభివృద్ధి పనులకు కూడా జగన్ శంకుస్థాపన చేస్తారు. విజయవాడలోని కృష్ణా నది ఒడ్డన సీతమ్మ పాదాల వద్ద జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాుట చేశారు.
Next Story