Fri Mar 27 2026 15:53:32 GMT+0530 (India Standard Time)
నెల్లూరు జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అమ్మఒడి పథకాన్ని ఇప్పటికే తొలి విడత లబ్దిదారులకు అందజేసిన సంగతి తెలిసిందే. రెండో విడత కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు.
Next Story