Sat Mar 28 2026 00:27:06 GMT+0530 (India Standard Time)
బాబు తన పుత్రుడిని.. దత్తపుత్రుడిని…?
చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేయడం మానుకోవడం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రైతుల మీద [more]
చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేయడం మానుకోవడం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రైతుల మీద [more]

చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేయడం మానుకోవడం లేదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రైతుల మీద ఇప్పటికిప్పుడు ప్రేమ పుట్టుకు వచ్చిందన్నారు. చంద్రబాబు తనకు అవసరమైన సమయంలో తన పుత్రుడిని, దత్తపుత్రుడిని ఇక్కడకు పంపుతారన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి లేని పోని విమర్శలు ప్రభుత్వంపై చేసి పోతారన్నారు జగన్. గత ప్రభుత్వం రైతులకు బకాయీపడిన మొత్తాలను కూడా తాము చెల్లిస్తున్నామని చెప్పారు.
Next Story