Sat Mar 28 2026 06:34:48 GMT+0530 (India Standard Time)
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ కోసం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించాయి. ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి జగన్ కడప నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి చేరుకుంటారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Next Story