Sat Mar 28 2026 06:34:48 GMT+0530 (India Standard Time)
నేడు కాకినాడకు జగన్
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల [more]
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల [more]

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ కాకినాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మొత్తం పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పేదలకు పంపిణీ చేసే భూమి విలువ 23,535 కోట్లు. మొత్తం 68,361 ఎకరాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తర్వాత వీరికి పక్కా ఇళ్లను కూడా కూడా నిర్మించనున్నారు.
Next Story