Sun Dec 21 2025 14:14:28 GMT+0000 (Coordinated Universal Time)
పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్
ఆంధ్రప్రదేశ్ లో భూ హక్కు, భూ రక్ష పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తక్కెళ్లపాడులో ఈ మేరకు సర్వే రాయి వేసి ప్రారంభించారు. రీసర్వే కోసం [more]
ఆంధ్రప్రదేశ్ లో భూ హక్కు, భూ రక్ష పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తక్కెళ్లపాడులో ఈ మేరకు సర్వే రాయి వేసి ప్రారంభించారు. రీసర్వే కోసం [more]

ఆంధ్రప్రదేశ్ లో భూ హక్కు, భూ రక్ష పైలెట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తక్కెళ్లపాడులో ఈ మేరకు సర్వే రాయి వేసి ప్రారంభించారు. రీసర్వే కోసం సిద్ధం ేసిన డ్రోన్స్ ను కూడా జగన్ ప్రారంభించారు. పొలాలు, స్థలాల మధ్య పారదర్శకత ఉండాలన్న ధ్యేయంతోనే జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సర్వే ఆఫ్ ఇండియాతో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో 5,500 గ్రామాల్లో ఈ సర్వేను నిర్వహించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రతి ఇంటికి, స్థలానికి, పొలాలకు ప్రత్యేక నెంబర్ ను కేటాయించనున్నారు. ఈ సందర్భంగా జగన్ సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు.
Next Story