Sat Mar 28 2026 15:04:02 GMT+0530 (India Standard Time)
వైఎస్ జగన్ కు ప్రధాని మోదీ విషెస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ పుట్టిన రోజు కావడంతో మోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ పుట్టిన రోజు కావడంతో మోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జగన్ పుట్టిన రోజు కావడంతో మోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Next Story