Sat Mar 28 2026 16:35:37 GMT+0530 (India Standard Time)
ఈ నెల 23న కడప జిల్లాకు జగన్
ఈ నెల 23వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్ అక్కడే ఉండనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో [more]
ఈ నెల 23వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్ అక్కడే ఉండనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో [more]

ఈ నెల 23వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్ అక్కడే ఉండనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు జగన్ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్మమంత్రి జగన్ కడప జిల్లా పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వివిధ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నట్లు తెలిసింది.
Next Story