Sat Mar 28 2026 21:39:56 GMT+0530 (India Standard Time)
నేడు పోలవరానికి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై జగన్ అధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పోలవరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై జగన్ అధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పోలవరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు పురోగతిపై జగన్ అధికారులతో సమీక్షించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పోలవరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను తొలుత జగన్ పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమావేశమై ప్రాజెక్టు పనుల వేగంపై చర్చించనున్నారు. అనంతరం బయలుదేరి తాడేపల్లికి జగన్ చేరుకుంటారు.
Next Story