Thu Apr 02 2026 22:54:49 GMT+0530 (India Standard Time)
జగన్ అర్జంట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతికి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో అధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో జగన్ అర్జంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతికి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో అధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో జగన్ అర్జంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతికి చేరుకున్నారు. ఆయన కాసేపట్లో అధికారులతో అత్యవసరంగా సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో జగన్ అర్జంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను అమెరికా వెళ్లిన సమయంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై తొలుత అధికారులతో జగన్ చర్చించనున్నారు. పోలవరంపై హైకోర్టు తీర్పు, అమరావతి రాజధాని పై మంత్రి బొత్స చేసిన ప్రకటన తదితర అంశాలపై జగన్ అధికారులతో జగన్ చర్చించనున్నారు.
Next Story