Thu Dec 11 2025 17:29:15 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో బిజీబిజీగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకోసం ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలునని, వెంటనే అనుమతులు ఇస్తామని చెప్పారు. [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకోసం ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలునని, వెంటనే అనుమతులు ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనది అని చప్పారు. ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ అధారిటీ కార్యాలయమే అన్నీ దగ్గరుండి చూసుకుంటుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన భూములు,విద్యుత్, నీరు అందిస్తామని జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమని చెప్పారు. తాజాగా ఔషధ పరిశ్రమలతో జగన్ చర్చలు జరిపారు.
Next Story